Telangana CM KCR condoles Siachen bravehearts death - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Thursday, February 11, 2016

Telangana CM KCR condoles Siachen bravehearts death


సియాచిన్ లో మంచు కింద చిక్కుకుని చికిత్స పొందుతున్న మద్రాస్ రెజిమెంట్ సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుడిగా హనుమంతప్ప చరిత్రలో నిలిచిపోతాడన్నారు. హనుమంతప్పను బతికించడం కోసం వైద్యులు చేసిన కృషి, దేశ వ్యాప్తంగా ప్రజలు చేసిన పూజలు, ప్రార్థనలు ఫలించకపోవడం దురదృష్టకరమని సిఎం వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad