Telangana fight on section 8 - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Wednesday, June 24, 2015

Telangana fight on section 8

సెక్షన్-8పై బుధవారం టిఎన్‌జిఒలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళపరే దిగారు. హైదరాబాద్‌లో సెక్షన్-8ను అమలు చేస్తే సహించేది లేదని ఆ సంఘం నేతలు హెచ్చరించారు. మరో ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. ఓటుకు నోటు వ్యవహారంలో కేసు నుంచి తప్పించుకునేందుకు ఎపి సిఎం చంద్రబాబు సెక్షన్-8ను తెరమీదకు తెచ్చి డ్రామాలాడుతున్నారని టిఎన్‌జిఒలు ఆరోపించారు.




No comments:

Post a Comment

Post Bottom Ad