Petrol Price List from various cities of india - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Wednesday, June 24, 2015

Petrol Price List from various cities of india



దేశంలోని వివిధ నగరాల్లో జూన్ 16 2015 వరకు నెలకొన పెట్రోల్ ధరను ఇండియన్ ఆయిల్ వారు వెలువడించారు. ఈ జాబితాలో అత్యధిక పెట్రోల్ ధర 75.87 కలిగిన నగరంగా జలాంధర్ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానం రూ. 75.45 మన రాజధాని హైదరాబాద్‌కు దక్కింది. దేశంలో ముఖ్య నగరాల్లో పెట్రోల్ ధర ఢిల్లీ రూ. 66.93, కోల్‌కత్త రూ. 74.42, చెన్నైలో 70.12, ముంబయిలో 74.82గా నెలకొంది.

No comments:

Post a Comment

Post Bottom Ad