Bhadrachalam-burgampadu: is now Mandal - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Wednesday, June 17, 2015

Bhadrachalam-burgampadu: is now Mandal

ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు మండలాలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈ మండలాలను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు భద్రాచలం పట్టణమే ఇప్పుడు మండలంగా మారింది.

No comments:

Post a Comment

Post Bottom Ad