Girl throw acid on lover in Ballia - A to Z Crazy Updates | English

A to Z Updates

Home Top Ad

Post Top Ad

Saturday, May 30, 2015

Girl throw acid on lover in Ballia



ప్రేమించడానికి నిరాకరించిన యువతుల మీద, పెళ్లి చేసుకునే విషయంలో గొడవలు జరగిన అనంతరంయువతుల మీద యాసిడ్ దాడులు జరిగిన సంఘటనలు మనం చాలనే చూశాం. నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడి మీద ప్రియురాలు పగ తీర్చుకుంది. ఏకంగా అతని ముఖం, శరీరం మీద యాసిడ్ దాడి చేసిన యువతి అజ్ఞాతంలోకి వెళ్లి పోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లోనిబాలియా సమీపంలో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని బాలియా సమీపంలోని జామ్ గ్రామంలో రాజ్ కుమార్ పాల్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడానికి రాజ్ కుమార్ నిరాకరించాడాని తెలిసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad